Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Filmibeat Telugu

2021-10-14 1

బిగ్ బాస్ హౌస్ ను వదిలిపెట్టి రావడం బాధగా ఉందని, హౌస్ మేట్ శ్రీరామ్ ను వదిలిపెట్టి రావడం మరింత బాధగా ఉందని గత ఆదివారం ఎలిమినేట్ అయిన హమీదా విచారాన్ని వ్యక్తం చేసింది. శ్రీరామ్ తో తనకు ఊహించని సంబంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

Hamida, who was eliminated last Sunday, lamented that Bigg Boss was sad to leave the house and that it was even sadder to leave housemate Shriram. She said that she had an unexpected relationship with Shriram.
#Hamida
#Biggboss5
#Contestant
#Eliminator
#Contestantsreeram
#Nagarjuna
#Starmaa
#Season5